Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ మేకింగ్ వీడియో చూశారా!
బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
- Thota Vamshi Kumar
- Updated on- January 15, 2025 / 05:09 PM IST
