దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్.. పుష్ప 2 స్లోగన్ సాంగ్ రిలీజ్..

పుష్ప 2 సినిమాలో సాంగ్స్ తో పాటు ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్..’ అనే స్లోగన్ కూడా బాగా వైరల్ అయింది. దీన్నే పాటగా రిలీజ్ చేయమని ఎప్పట్నుంచో ఫ్యాన్స్ అడుగుతున్నారు. తాజాగా ఈ స్లోగన్ సాంగ్ ని రిలీజ్ చేసారు. మీరు కూడా వినేయండి..