Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్.. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ..
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు మరోసారి పొడగించింది.
- Thota Vamshi Kumar
- Published On : April 1, 2024 / 04:30 PM IST
