Telugu » Exclusive-videos » Dil Raju Introduce Anil Ravipudi Father In Sankranthiki Vasthunnam Trailer Launch Event
అనిల్ రావిపూడి వాళ్ళ నాన్న RTC డ్రైవర్.. అనిల్ రావిపూడి తండ్రిని పరిచయం చేసిన దిల్ రాజు..
నేడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిజామాబాద్ లో జరగ్గా ఈ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి తండ్రిని నిర్మాత దిల్ రాజు పరిచయం చేసారు.