Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. మూడు నెలల జైలు శిక్ష..
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఓ కేసుకు సంబంధించి మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
- Thota Vamshi Kumar
- Published On : January 23, 2025 / 04:15 PM IST
