Telugu » Exclusive-videos » Director Trinadha Rao Nakkina Says Sorry Regarding Recent Comments In A Event
ఇటీవల డైరెక్టర్ త్రినాథ నక్కిన రావు మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ పాత్ర గురించి మాట్లాడిన మాటలను కొంతమంది తప్పుపట్టారు. దీంతో ఆయన క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేసారు.