పవన్ కళ్యాణ్ కొడుక్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఇదే.. !
సింగపూర్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్‌లో నిన్న అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మార్క్ కోలుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
- Mahesh T
- Published On : April 9, 2025 / 12:18 PM IST
