Telugu » Exclusive-videos » Earthquake In Mahabubnagar
మహబూబ్‌నగర్ జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3గా నమోదైంది. కౌకుంట్ల మండలం దాసరపల్లె కేంద్రంగా మధ్యాహ్నం 12.15 గంటలకు భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.