Eknath Shinde : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. సీఎం పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు.
- Thota Vamshi Kumar
- Published On : November 26, 2024 / 02:00 PM IST
