మంత్రి పొంగులేటికి ఎర్రబెల్లి కౌంటర్
దీపావళికి ముందే రాష్ట్రంలో స్కామ్‌ల బాంబులు పేలబోతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.
- Thota Vamshi Kumar
- Published On : October 26, 2024 / 02:49 PM IST
