ET20 : చాలా పాఠాలు నేర్చుకున్నా అంటూ బన్నీ.. బాలీవుడ్ దర్శకుడితో చరణ్.. హిస్టారిక్ ఇయర్ అంటూ చిరు..

న్యూ ఇయర్ సందర్భంగా పలువురు స్టార్స్ సోషల్ మీడియా వేదిక వేసిన కొన్ని పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే మరికొన్ని సినిమాల అప్డేట్స్.