×
Ad

కొడాలి నాని ఏంటీ ఇలా అయిపోయారు?.. శ్రీవారి సన్నిధిలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి.. ఈ రోజు ఎవరెవరు దర్శించుకున్నారంటే!

తిరుమల శ్రీవారి సేవలో కొడాలి నాని, పేర్నినాని |

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం భక్తులు పోటెత్తుతుంటారు. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా తరచుగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈరోజు శ్రీవారి సన్నిధిలో రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు సందడి చేశారు.

మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని శ్రీవారిని దర్శించుకున్నారు.వీరితో పాటు హీరో ప్రభాస్ సోదరి సాయి ప్రదీప్తి, బుల్లితెరపై సుపరిచితులైన జబర్దస్త్ రాకేష్, సుజాత దంపతులు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అయితే మాజీ మంత్రి కొడాలి నాని మాత్రం పూర్తిగా గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. పూర్తి వివరాల కోసం కింద ఉన్న వీడియో చూసేయండి.