‘దేవర’తో సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ చిట్‌చాట్
కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘దేవర’. సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూని విడుదల చేసింది.
- Thota Vamshi Kumar
- Published On : September 20, 2024 / 12:13 PM IST
