Kanya Kumari : విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన ‘కన్యాకుమారి’ టీజర్.. హీరోయిన్ హైలెట్ అసలు..

గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి టీజర్ ని నేడు విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.

Kanya Kumari Teaser : ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన పుష్పక విమానం సినిమా డైరెక్టర్ దామోదర ప్రస్తుతం రాడికల్ పిక్చర్స్ బ్యానర్లో దర్శక నిర్మాతగా ‘కన్యాకుమారి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి టీజర్ ని నేడు విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు