GHMC కౌన్సిల్ సమావేశంలో శానిటేషన్‌పై చర్చ
GHMC కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. శానిటేషన్‌పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : February 20, 2024 / 04:32 PM IST
