Gold : సామ్యానుల‌కు శుభ‌వార్త‌.. దిగొస్తున్న గోల్డ్ రేట్‌.. వ‌రుస‌గా మూడో రోజు త‌గ్గిన బంగారం ధ‌ర‌..

గ‌త‌కొన్నాళ్లుగా ఆకాశాన్ని అంటిన బంగారం ధ‌ర‌లు క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి. వ‌రుస‌గా మూడో రోజు బంగారం ధ‌ర త‌గ్గింది.