Hanuman – Eagle : హనుమాన్ హీరో తేజ సజ్జ మాస్ మహారాజ రవితేజతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. త్వరలో రవితేజ ఈగల్ సినిమా రిలీజ్ ఉండటంతో ఈగల్, హనుమాన్ కలిసి ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తేజ, రవితేజ కలిసి బోలెడన్ని ఆసక్తికర విషయాలు చర్చించారు.