హీరో నిఖిల్ సిద్దార్థ కొడుకు భోగిపళ్ళు సెలబ్రేషన్స్.. వీడియో చూశారా?

భోగి పండగ రోజు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారని తెలిసిందే. హీరో నిఖిల్ కొడుకు ధీరకు నేడు భోగిపళ్ళు పోసి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

  • Updated on- January 13, 2025 / 08:33 PM IST