Varun Sandesh : హీరో వరుణ్ సందేశ్ అయ్యప్ప స్వామి పడిపూజ వీడియో చూశారా? భార్య వితికతో కలిసి..

వరుణ్ సందేశ్ కూడా కుదిరినప్పుడల్లా అయ్యప్ప మాల వేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా వేయగా వరుణ్ పడి పూజ నిర్వహించారు.

Varun Sandesh : హీరో వరుణ్ సందేశ్ అయ్యప్ప స్వామి పడిపూజ వీడియో చూశారా? భార్య వితికతో కలిసి.. .హీరో వరుణ్ సందేశ్ కూడా కుదిరినప్పుడల్లా అయ్యప్ప మాల వేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా వేయగా వరుణ్ పడి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు అన్ని దగ్గరుండి చూసుకుంది. ఈ పూజ, అరేంజ్మెంట్స్ తో వితిక ఓ వీడియో చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.