Kalki 2898 AD : ‘కల్కి’ నుంచి ‘శంభాల’ వీడియో సాంగ్..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కల్కి 2898 AD. ఈ సినిమాలోని శంభాల వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 4, 2024 / 05:37 PM IST
