×
Ad

The Legend of Hanuman : ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది..

తాజాగా లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 ట్రైలర్ రిలీజ్ చేశారు.

  • Published On : December 22, 2023 / 08:20 PM IST

The Legend of Hanuman : మన హనుమంతుడి కథతో లెజెండ్ ఆఫ్ హనుమాన్ యానిమేషన్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో ఇప్పటికే రెండు సీజన్స్ వచ్చింది. జనవరి 12 నుంచి మూడో సీజన్ రానుంది. తాజాగా లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 ట్రైలర్ రిలీజ్ చేశారు.

 

https://www.youtube.com/watch?v=NUSRDu9Q91U