Hyderabad Balapur Ganesh Laddu Auction 2023: బాలాపూర్ గణేష్ లడ్డు వేలానికి సర్వం సిద్దం

బాలాపూర్ లడ్డూ వేలంపైనే అందరి ఆసక్తి నెలకొంది.

రికార్డ్ వేలం పాటకు సిద్దమవుతున్న బాలాపూర్ గణేష్ లడ్డు
గతేడాది 24 లక్షల 60 వేలు పలికిన లడ్డు
29 ఏళ్లుగా ఏటా బాలాపూర్ లడ్డు వేలం

* 1995లో రూ.4,500

* 2002లో లక్షా ఐదు వేలు

* 2016లో రూ.14 లక్షల 55 వేలు

* 2019లో రూ.17 లక్షల 60 వేలు

* 2021లో రూ.18 లక్షల 90 వేలు

* 2022లో రూ.24 లక్షల 60 వేలు

ఈ ఏడాది రెట్టింపు ధర పలుకుతుందంటున్న నిర్వాహకులు
ఇప్పటికే లడ్డు వేలం పాటలో పాల్గొనేందుకు పేర్లు నమోదు

ట్రెండింగ్ వార్తలు