Panjagutta PS : హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం..
హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
- Thota Vamshi Kumar
- Published On : January 31, 2024 / 03:10 PM IST
