Hyderabad moving bus case : బస్సులో అత్యాచారం.. ఇద్దరు నిందితులు అరెస్ట్
ఆమెతో డైవర్ ఈర్ల కృష్ణబాబు మాటలు కలిపాడు. ప్రయాణికులు అందరూ నిద్ర మత్తులో ఉన్న సమయంలో అదునుచూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
- Thota Vamshi Kumar
- Published On : July 31, 2024 / 05:54 PM IST
