రామ్ చరణ్‌తో సందీప్ రెడ్డి వంగా మూవీ?

ప్రభాస్ తో స్పిరిట్ చేసేందుకు రెడీ అవుతున్న సందీప్ రెడ్డి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కూడా సినిమా చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.