ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారుల సోదాలు
ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర బలగాల అధీనంలో కవిత నివాసం ఉంది. కవిత ఇంటికి బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం చేరుకుంది.
- T Venkateshwarlu
- Published On : March 15, 2024 / 04:41 PM IST
