Vadala Trailer : జగపతి బాబు – లయ ‘వదలా’ ట్రైలర్ చూశారా..? భార్యాభర్తల మధ్యలోకి ఇంకో అమ్మాయి వస్తే..
జగపతి బాబు, లయ జంటగా హృతిక శ్రీనివాస్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా వదలా. ఈ సినిమా జులై 17న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
- Saketh U
- Published on- July 9, 2026 / 11:20 AM IST
