Vadhala Teaser : వదలా అంటున్న జగపతి బాబు.. ఇద్దరు హీరోయిన్లతో థ్రిల్లర్.. టీజర్ రిలీజ్..
జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్ లు నటిస్తున్న చిత్రం వదలా. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను (Vadhala Teaser) విడుదల చేశారు.
- Thota Vamshi Kumar
- Published on- April 27, 2026 / 11:37 AM IST
