Suriya 44 : సూర్య 44 సినిమా గ్లింప్స్ చూశారా? గ్యాంగ్‌స్టర్ గా సూర్య..
సూర్య పుట్టిన రోజు సందర్భంగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 44వ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు.
- Saketh U
- Published On : July 23, 2024 / 01:46 PM IST
An unveiling maverick, ready to conquer ?
Join the frenzy for #LoveLaughterWar and beyond!
Happy Birthday THE ONE ❤️?#HappyBirthdaySuriya #HBDTheOneSuriya
Wishes from team #Suriya44@Suriya_Offl @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @rajsekarpandian @kaarthekeyens… pic.twitter.com/JlxJnJB77E
— 2D Entertainment (@2D_ENTPVTLTD) July 22, 2024
