Telugu » Exclusive-videos » Keerthi Suresh Dubbing To Bujji In Kalki 2898ad Movie Special Video Released
Video : ‘కల్కి’లో ‘బుజ్జి’కి కీర్తి సురేష్ డబ్బింగ్ ఎలా చెప్పిందో చూడండి.. అన్ని భాషల్లో..
హీరోయిన్ కీర్తి సురేష్ కల్కి సినిమాలో బుజ్జి రోబోకి వాయిస్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా కీర్తి బుజ్జికి అన్ని భాషల్లో డబ్బింగ్ ఎలా చెప్పిందో చూపిస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.