Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం K ర్యాంప్ నుంచి మెలోడీ ప్రేమ గీతం విన్నారా?

కిరణ్ సబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటిస్తున్నా K ర్యాంప్ సినిమా నుంచి తాజాగా మెలోడీ లవ్ సాంగ్ ని రిలీజ్ చేసారు. (Kiran Abbavaram)