Kishan Reddy: ఆరు గ్యారెంటీలను ఎప్పటిలోగా అమలు చేస్తారు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : February 21, 2024 / 01:15 PM IST
