చిరంజీవి గెస్ట్‌గా ‘కొరియన్ కనకరాజు’ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్.. లైవ్ ఇక్కడ చూసేయండి..
ఇటీవల వచ్చిన వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమా హిట్ అవ్వడంతో నేడు ఈ సినిమాకు మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తుండగా ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వస్తున్నారు.
- Saketh U
- Published on- August 11, 2026 / 06:01 PM IST
