Captain Miller : కెప్టెన్ మిల్లర్ సెకండ్ సింగిల్ రిలీజ్.. ‘క్రీ నీడలే’ అంటూ లవ్ యాంతం..
ధనుష్, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్స్ గా తెరకెక్కుతున్న 'కెప్టెన్ మిల్లర్' నుంచి సెకండ్ సింగిల్ 'క్రీ నీడలే' అంటూ లవ్ యాంతం రిలీజ్ అయ్యింది.
- gum 95921
- Published On : December 23, 2023 / 06:03 PM IST
