KTR : ఆగస్టు 2 వరకు గడువు ఇస్తున్నాం : కేటీఆర్
రాజకీయ కక్షతో కేసీఆర్ ను బద్నాం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదని, రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.
- Thota Vamshi Kumar
- Published On : July 26, 2024 / 03:13 PM IST
