Kya Lafda Lyrical : రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి రొమాంటిక్ సాంగ్ వ‌చ్చేసింది..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రానున్న లేటెస్ట్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వీరిరువురి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ శంకర్ కు కొనసాగింపుగా రాబోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి Kya Lafda అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ వ‌చ్చేసింది.

ట్రెండింగ్ వార్తలు