Lavanya Tripathi : వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా.. తమ లవ్ జర్నీ వీడియో షేర్ చేసిన లావణ్య..
నేడు జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో లావణ్య త్రిపాఠి.. తమ లవ్ జర్నీ వీడియో షేర్ చేశారు. దాని వైపు ఓ లుక్ వేసేయండి.
- gum 95921
- Published On : January 19, 2024 / 08:52 PM IST
