Liquor Prices : తెలంగాణ‌లోని మందుబాబులకు షాక్‌? మద్యం ధరలు భారీగా పెంపు..

తెలంగాణలోని మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.