Telugu » Exclusive-videos » Mahesh Babu Family Enjoying In Dubai Sitara Gautam Water Boating Video
Mahesh Babu Family : ఇటీవల మహేష్ ఫ్యామిలీ దుబాయ్ ట్రిప్ కి వెళ్లగా అక్కడ గౌతమ్, సితార కలిసి వాటర్ లో స్పీడ్ బోటింగ్ తో పాటు మరిన్ని సాహసాలు చేశారు. ఆ వీడియోని నమ్రత తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.