‘మురారి’ రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది..

కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ ‘మురారి’ రీ రిలీజ్ కాబోతుంది. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ రిలీజ్ 4కే ట్రైలర్ విడుదలైంది.

ట్రెండింగ్ వార్తలు