Malla Reddy Family Join in Congress : కాంగ్రెస్‍లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ?
మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
- Thota Vamshi Kumar
- Published On : March 8, 2024 / 01:29 PM IST
