Manchu Lakshmi : మంచులో బికినీలో మంచులక్ష్మి స్నానం.. వైరల్ అవుతున్న వీడియో..

తాజాగా మంచులక్ష్మి మంచులో బికినీలో ఐస్ వాటర్ లో స్నానం చేసిన వీడియో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.

  • Updated on- December 18, 2023 / 11:44 AM IST

Manchu Lakshmi : గతంలో రకుల్ ప్రీత్, ప్రగ్యా జైస్వాల్ ఫైన్ ల్యాండ్ లోని ఓ లొకేషన్ లో మంచులో ఉన్న కొలనులో బికినీల్లో దిగి స్నానం చేసి వచ్చారు. తాజాగా అదే లొకేషన్ లో మంచులక్ష్మి కూడా బికినీలో వెళ్లి స్నానం చేసి వచ్చింది. మంచు లక్ష్మి తన సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.