Manchu Vishnu : దుబాయ్‌లో పరిస్థితులపై మంచు విష్ణు ట్వీట్
దుబాయ్‌లో కుటుంబంతో ఉన్న టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తాజాగా జరిగిన మిస్సైల్ పేలుడు సమయంలో తన ఇల్లు కంపించిందని, ఆ క్షణం తీవ్ర భయానకంగా అనిపించిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు
- Thota Vamshi Kumar
- Published On : March 1, 2026 / 10:16 AM IST
