True Lover : ట్రూ లవర్ టీజర్ చూశారా? ఆరేళ్ళ లవ్ బ్రో..
మణికందన్, శ్రీ గౌరీ ప్రియా జంటగా నటించిన ట్రూ లవర్ టీజర్ తాజాగా రిలీజయింది. ఈ సినిమా ఫిబ్రవరి సెకండ్ వీక్ లో రానుంది.
- Saketh U
- Published On : January 29, 2024 / 02:33 PM IST
https://www.youtube.com/watch?v=KoJbLgSrYhk
