Deadpool & Wovlerine : డెడ్ పుల్ & వాల్వ‌రిన్ తెలుగు ట్రైలర్ చూశారా?

హాలీవుడ్ మార్వెల్ సిరీస్ లో భాగంగా రాబోతున్న డెడ్ పుల్ & వాల్వ‌రిన్ సినిమా జులై 26న రిలీజ్ కాబోతుంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.

  • Published On : July 20, 2024 / 01:08 PM IST