మేడారం జాతర: సాధారణ ప్రయాణీకులకు సజ్జనార్ విజ్ఞప్తి
మేడారం జాతర నేపథ్యంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నందున మిగతా ప్రాంతాల్లో సాధారణ ప్రయాణీకులకు కొద్దిగా అసౌకర్యం కలుగుతోందని, అర్థం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : February 20, 2024 / 04:42 PM IST
