Chiranjeevi : ప్రధాని పలకరింపుపై చిరు ట్వీట్

ప్రమాణస్వీకార కార్యక్రమంలో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లతో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో వైరల్‌ అవుతోన్న సంగతి తెలిసిందే.