అనంతిక సనీల్ కుమార్ ‘8 వసంతాలు’ నుంచి.. అందమా అందమా.. మెలోడీ సాంగ్ రిలీజ్..
అనంతిక సనీల్ కుమార్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న 8 వసంతాలు సినిమా నుంచి తాజాగా అందమా అందమా అంటూ సాగే మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు.
- Saketh U
- Published On : March 3, 2025 / 04:29 PM IST
