AP Politics : టీడీపీ-జనసేన అభ్యర్థులను చూస్తుంటే..: ఏపీ మంత్రుల కామెంట్లు
టీడీపీ-జనసేన అభ్యర్థులను చూస్తుంటే వైసీపీ ఈసారి 151 స్థానాల కన్నా ఎక్కువ గెలుస్తుందన్న ధీమా కలుగుతుందంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చురకలంటించారు.
- Thota Vamshi Kumar
- Published On : February 24, 2024 / 05:38 PM IST
