పెద్దవాగుకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పెద్దవాగు ఆనకట్టకు పడిన గండిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.
- Harishth Thanniru
- Published On : July 21, 2024 / 02:25 PM IST
Tummala Nageswara Rao : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టును వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పెదవాగు ఆనకట్టకు పడిన గండిని పరిశీలించారు. నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మరమ్మతు పనులపై అధికారులతో సమీక్షించారు.
